పంచ్ ప్రసాద్‌కు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ వీడియో!

03-06-2023 Sat 16:26 | Entertainment
Advertisement
  • కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్
  • పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వెల్లడించిన మరో కమెడియన్ నూకరాజు
  • ఆపరేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వెల్లడి
Advertisement
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అతనికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని, అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని వెల్లడించాడు. ఇందుకు దాతల సాయం కోరాడు.

పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో విడుదల చేశాడు నూకరాజు. ఎన్నో ఆసుపత్రులు తిరిగామని, ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, అప్పటి నుండి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. పరిస్థితులో మార్పు లేకపోవడంతో అతనికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారని, దీనికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. దయచేసి తోచినంత సాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నానని నూకరాజు అభ్యర్థించాడు.
Advertisement
punch prasadJabardasth

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more